గాలి జనార్థన్ రెడ్డికి, 2007 మే 21 , నాటి ముఖ్యమంత్రి వై.ఎస్.రాజశేఖర రెడ్డి ప్రభుత్వానికి మధ్య జరిగిన ఒప్పందం ప్రకారం ఇప్పటివరకూ ఎటువంటి ఉత్పత్తి కాదుగదా, కర్మాగార నిర్మాణం కూడా జరగలేదు. కనుక అనేక వసతులు,రాయితీలతో పాటు ప్రధానంగా గాలికి కట్టబెట్టిన 14 ,549 ఎకరాల భూమిని వెనక్కి తీసుకోవడమే కాదు. నిబంధనలకు అనుగుణంగా వ్యవహరించ నందుకు జరిమానాని కూడా విధించి వసూలు చెయ్యాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.
No comments:
Post a Comment