Saturday, January 14, 2012

money media మనీ మీడియా


మనీ మీడియా 
మీడియా ప్రజాపక్షం వహిస్తుందని అనుకోవడమంత పొరపాటు మరొకటిలేదు అని నిరూపించే విషయాలు ఎన్నో...!ప్రతీ రోజు బేవార్స్ లు బాబాలుగా పుట్టుకోస్తున్నారని ఒకవైపు న్యూస్ చానెల్స్ కథనాలు ప్రసారం చేస్తాయి. గతంలో ఇదే బాబాలుగూర్చి ప్రసారం చేసిన చానల్సే ఈయనగారి జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని ప్రత్యక్ష ప్రసారాలు చేసాయి.  డబ్బు లివ్వలేగాని మీరెలా పళ్ళు తోముకుంటారో ప్రత్యక్ష ప్రసారం చెయ్యడానికి ఎల్ల వేళల చానల్స్ అన్నీ సిద్ధంగా ఉంటాయి.  

2 comments:

  1. ఈ చర్చ విస్తృతమైంది. బాబాలు నూటికి నూరు పాళ్ళు దొంగలే!అయితే ఈ చట్టలు, ప్రజా ప్రతినిధులు ఏమి చేస్తున్నట్లు? మీరు చూపించిన బాబా పక్కన కూర్చున్నదెవరు? విద్యా వంతులు, మేధవులనుకొంటున్నవారు బాబాలకు మోకరుల్లుతుంటే...వాటిని ఖండించేది ఎంతమంది?

    ReplyDelete