18 జనవరి 2012 సాక్షి దినపత్రిక
18 జనవరి 2012 ఈనాడు దినపత్రిక
18 జనవరి 2012 ఆంధ్రజ్యోతి దినపత్రిక
18 జనవరి 2012 సాక్షి దినపత్రిక
18 జనవరి 2012 వార్త దినపత్రిక
18 జనవరి 2012 ఆంధ్రభూమి దినపత్రిక
దొంగలు బంగారం లాక్కుపోయిన ప్రాంతం ( గూగుల్ ఎర్త్ ద్వారా గుర్తించినది)
దొంగలు బంగారాన్ని బలంగా లాక్కుపోగా మెడభాగాన ఒరుసుకుపోయిన గుర్తు.
చైన్ స్నాచింగ్ కు సంబంధించి పోలీసు స్టేషన్ లో రిపోర్ట్ చేసి వారంరోజులు కావస్తున్న ఇప్పటివరుకు మా చేతికి F.I.R. కాపీ అందలేదంటే పోలీసులు ఎంత శ్రద్దగా విధులు నిర్వహిస్తున్నారో అర్ధం చేసుకోవచ్చు. బాధితులపట్ల వారి స్పందన ఎలా ఉందో గ్రహించవచ్చు. కంప్లైంట్ తీసుకున్నట్లు కేసు నమోదుచేసినట్లు F.I.R. కాపీ కోసం ఐదారు సార్లు గంటలకొద్దీ నిరీక్షించడమే అవుతుందిగాని పోలిసులవైపునుంచి నేటివరకు మాకు స్పందన కనిపించడంలేదు.
No comments:
Post a Comment