Wednesday, March 21, 2012

వై.ఎస్ .ఆర్. కాంగ్రెస్ పార్టీ విజయం ఆనం సోదరులకు చెంపపెట్టు.


కోవూరు ఉపఎన్నికలలో ఎస్ .ఆర్. కాంగ్రెస్ పార్టీ విజయం కాంగ్రెస్ పార్టీ కి కాదు, ఆనం సోదరులకు చెంపపెట్టు అని ఏ ఎండకి ఆ గోడుగుపట్టే ఆనం సోదరులగూర్చి ప్రజలు చెవులు కొరుక్కుంటున్నారు. మొదట వై.ఎస్.ఆర్. కాంగ్రెస్ పక్షం మాట్లాడిన ఆనం వివేకానంద రెడ్డి వ్యక్తిగత ప్రయోజనాలను ఆలోచించాడు కాబోలు మీడియాముందు జగన్ పై నిప్పులు చెరగడం మొదలు పెట్టాడు. ప్రజలను వెర్రోళ్ళు గా భావించిన ఇటువంటి నాయకులకే అదే ప్రజలు తగిన సమయంలో బుద్ధి చెప్పారని మేథావులు భావిస్తున్నారు.

No comments:

Post a Comment